తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవాడు

భారత్ న్యూస్ తిరుపతి…తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవాడు

పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయింది

సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు

పై అధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని చెప్పేవాడు

సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు