భారత్ న్యూస్ మంగళగిరి…175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటు: మంత్రి లోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం రూ.150 కోట్లు ఖర్చు అవుతుంది.
గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ వాళ్లు రూ.100 కోట్లు ఇచ్చారు.
24 నెలల్లో సెంట్రల్ లైబ్రరీ పూర్తి చేస్తాం: మంత్రి లోకేష్.
గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తాం: లోకేష్.
డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు.

గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్‌లు ఏర్పాటు: నారా లోకేష్.