భారత్ న్యూస్ రాజమండ్రి…ఇస్రో మరో భారీ ముందడుగు..
సొంత భారతీయ అంతరిక్ష కేంద్రం పనులను అధికారికంగా ప్రారంభించిన ఇస్రో.
2028 నాటికి తొలి మాడ్యూల్‌ను ప్రయోగించాలని లక్ష్యం.
‘భారతీయ అంతరిక్ష స్టేషన్’గా ఈ ప్రాజెక్టుకు నామకరణం.
పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా నిర్మాణం.

2035 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న భారత అంతరిక్ష కేంద్రం.