భారత్ న్యూస్ విశాఖపట్నం.మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ISRO
ఈనెల 18న PSLV-C61 ప్రయోగించనున్న ISRO
శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C61 ప్రయోగం
రీశాట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న PSLV-C61
శనివారం ఉదయం 7:59 గంటలకు మిషన్ కౌంట్ డౌన్
WhatsApp us