ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు

అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టిన యువకుడు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు

రాచకొండ పోలిస్ కమీషనర్ రేట్ ఘట్కేసర్‌లో ఘటన

అక్క, చెల్లె ఇద్దరినీ ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన అవినాష్ రెడ్డి

ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేసిన అవినాష్

ఫోటోలు వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని చెప్పిన అవినాష్ రెడ్డి

తప్పనిసరి పరిస్థితిలో తీసుకెళ్లి ఇచ్చిన అక్క

ప్రియురాలితో చివరకు చెల్లెను తీసుకరమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మైనర్

మైనర్‌ల తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేసిన ఘట్కేసర్ పోలీసులు