కోడూరు పశువైద్యశాల లోసబ్సిడీ దానా పంపిణీ కార్యక్రమం.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ….కోడూరు పశువైద్యశాల లోసబ్సిడీ దానా పంపిణీ కార్యక్రమం.

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు శుక్రవారం మండల పశువైద్యశాల లో 50 % సబ్సిడీ దానా కార్యక్రమాన్ని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రారంభించడం జరిగింది.1110/- విలువగల 50kg ల దానా కట్ట 50% సబ్సిడి కింద 555/- కే పాడి రైతులకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిది గా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వర రావు , మండల జనసేన పార్టీ అధ్యక్షులు మారే గంగయ్య కోడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుతబోయిన శ్రీనివాస రావు , కోడూరు మండల పశువైద్యాధికారి Dr. యం.డి షఫీ, వి.కొత్తపాలెం పశువైద్యాధికారి యం.రోహిత్ చంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు