భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీకి పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) తాజాగా 19 పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం విలువ రూ.28,546 కోట్లు. వీటి జాబితాలో రిలయన్స్ కన్స్యూమర్ (ఒర్వకల్ – ₹1,622 కోట్లు), కాగ్నిజెంట్ (విశాఖ – ₹1,583 కోట్లు), రేమండ్ (అనంతపురం – ₹1,201 కోట్లు)తో పాటు అదానీ, గ్రీన్ పార్క్ హోటల్స్, సంగం డైరీ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది మేలు చేయనుంది…..
