ప్రతి మంగళవారం ఇండస్ట్రీ డే ..

భారత్ న్యూస్ గుంటూరు…ప్రతి మంగళవారం ఇండస్ట్రీ డే ..

📍రూ.10లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.. జిల్లాలో పెట్టుబడి పెట్టే ప్రతి పారిశ్రామికవేత్తతోనూ స్వయంగా మాట్లాడండి.. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణం పరిష్కరించండి..జీఎస్డీపీలో పారిశ్రామిక రంగానిది 44 శాతం వాటా.. కలెక్టర్లకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సూచన..