ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుంటూ దొరికిపోయాడు అనేది అవాస్తవం

భారత్ న్యూస్ విజయవాడ…ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుంటూ దొరికిపోయాడు అనేది అవాస్తవం

ఐదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న రవి

ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుండి డబ్బులు తీసుకున్న రవి

ఆ ఐపీ అడ్రస్‌పై దర్యాప్తు చేసి ముసాపేటలోని విస్టా అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి, నిఘా పెట్టిన పోలీసులు

రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుండి ఇమ్మడి రవి తిరిగి రాగానే, పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు