.భారత్ న్యూస్ అమరావతి..జిల్లాల ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్ష..

A. Udaya Shankar.sharma News Editor…జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎస్పీలు.. ప్రభుత్వ విధానాలు సహా పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం.. అనంతరం మంత్రులు, సెక్రటరీలతో చంద్రబాబు సమావేశం.. ఈనెల 15, 16 తేదీల్లో తలపెట్టిన కలెక్టర్ల సదస్సుపై చర్చ.. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచన.. సవాళ్లను దాటి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం.. పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులు, అధికారులకు సూచన..
