ఒకే డిస్టిలరీ నుంచి గతంలోనూ వచ్చిన మద్యమే ఇప్పుడూ ఇస్తున్నారు.

భారత్ న్యూస్ మంగళగిరి …Ammiraju Udaya Shankar.sharma News Editor…ఒకే డిస్టిలరీ నుంచి గతంలోనూ వచ్చిన మద్యమే ఇప్పుడూ ఇస్తున్నారు. మరి ఇది నాణ్యమైన మద్యం ఎలా అయింది? సక్రమంగా నడిపిన మద్యం వ్యాపారంలో లిక్కర్ స్కాం అని చెప్పి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని CID నిగ్గు తేల్చి IPC 166, 167, 409, 120B మొదలైన కేసులు నమోదు చేశారు. చంద్రబాబు ఈ కేసుల్లో బెయిలు మీద ఉన్నాడు.

-అంబటి రాంబాబు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు….