
భారత్ న్యూస్ రాజమండ్రి….కోనసీమలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సముద్రపు నీరు చేరి 13 గ్రామాల Ammiraju Udaya Shankar.sharma News Editor…కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల చెట్లు నష్టపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దసరా అనంతరం ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, రైతులతో పాటు ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలతో చర్చిస్తాను~£
రైతు సమస్య అంటే నా సమస్యే – జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు…..
