భారత్ న్యూస్ విజయవాడ…ఈ రోజు హైదరాబాద్ ఐటిలో దూసుకుపోతుంది అంటే.. అది చంద్రబాబు విజన్..
మానవ వనరులు కోసం నాడు ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా పెట్టిన విజన్ చంద్రబాబు ది.
ఆ రోజుల్లో ఐటి అభివృద్ధి కోసం మాతో ఉదయం 6 గంటల నుంచే చర్చలు మొదలు పెట్టే వారు. అది చంద్రబాబు గారికి ఉన్న ప్యాషన్
టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
