భారత్ న్యూస్ మంగళగిరి….చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీ
మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆయుష్మాన్ భారత్ NTR వైద్య సేవ పథకం కింద పాలసీ
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం
పీపీపీ విధానంలో ఏపీలో 10 మెడికల్ కాలేజీలు..
