భారత్ న్యూస్ విశాఖపట్నం.మాజీ మంత్రి పేర్ని నానికి బుద్దా వెంకన్న కౌంటర్..
వల్లభనేని వంశీ స్వాతంత్ర్య సమరయోధుడు అన్నట్లు పేర్ని నాని బిల్డప్ ఇస్తున్నారు.
కోట్లాది రూపాయల బియ్యం బొక్కేసి.. తప్పుడు పనులు చేసిందే కాకుండా.. సిగ్గులేకుండా నీ భార్య పేరు పెడతావా.
బీసీ నేత కొల్లు రవీంద్రను 55 రోజుల్లో జైలులో పెట్టించి ఆయన మావయ్య చావుకు నువ్వు కారణమయ్యావు.

బుద్ధా వెంకన