కోనసీమ: బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల వాసులు తిరిగి రావచ్చు: కలెక్టర్‌

భారత్ న్యూస్ రాజమండ్రి…కోనసీమ: బ్లోఅవుట్ పరిసర ప్రాంతాల వాసులు తిరిగి రావచ్చు: కలెక్టర్‌

90 శాతం మంది స్థానికులు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు: కలెక్టర్‌.

ఎటువంటి భయం అవసరం లేదు: కలెక్టర్‌ మహేష్‌కుమార్‌.

ప్రమాదం జరిగిన పరిసర 4 గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉంది.

నష్టం వివరాలు అంచనాలు వేస్తున్నాం: కలెక్టర్‌ మహోష్‌కుమార్‌.