భారత్ న్యూస్ రాజమండ్రి…దూసుకొచ్చిన కారు.. రెప్పపాటులో తప్పించుకున్నారు
బెంగళూరులో ఓ కారు కంట్రోల్ తప్పి రెస్టారెంట్పైకి దూసుకొచ్చిన ఘటనలో పలువురు రెప్పపాటులో తప్పించుకున్న వీడియో వైరలైంది. ఓవర్ స్పీడ్లో లెఫ్ట్ తీసుకోవడంతో అదుపుతప్పి డివైడర్పై నుంచి రోడ్డు దాటి రెస్టారెంట్ గోడను ఢీకొట్టింది. రోడ్డుపై జనాలకు, రెస్టారెంట్ వద్ద ఉన్న వాళ్లకు ఏమీ కాలేదు. మద్యం మత్తు, అతి వేగంగా కారు నడిపిన డెరిక్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు….
