భారత్ న్యూస్ గుంటూరు.కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్…
ఆంధ్రప్రదేశ్ : కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించింది. డిసెంబర్ వరకు రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు. అలాగే కొత్తగా పెళ్లయిన దంపతులు ఆధార్, మ్యారేజ్ సర్టిఫికెట్తో రేషన్ కార్డు పొందొచ్చు. ప్రభుత్వ వెబ్సైట్లో మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా కొత్త రేషన్ కార్డు పొందొచ్చు….

