భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మరో నౌక వచ్చి చేరింది

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మరో నౌక వచ్చి చేరింది.

కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో INS ఇక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

80 శాతం స్వదేశి పరిజ్ఞానంతో ఈ INS ఇక్షక్.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో మరో కీలక అడుగుగా నిలిచింది.

ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠి INS ఇక్షక్ ను జాతికి అంకితం చేశారు.