17 ఏళ్ల వయస్సలోపు వారికి ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవలు పూర్తిగా ఉచితమని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు

భారత్ న్యూస్ నెల్లూరు….17 ఏళ్ల వయస్సలోపు వారికి ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ సేవలు పూర్తిగా ఉచితమని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల నుంచి ఏడులోపు వారికి మాత్రమే ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేయగా.. దానిని ఇప్పుడు 17 ఏళ్లలోపు వారికి కూడా వర్తింపజేస్తున్నారు.