భారత్ న్యూస్ విజయవాడ…548 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్థానిక సంస్థలకు రూ.548.28 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేటాయించింది.
ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు
