భారత్ న్యూస్ గుంటూరు…ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ ఉన్నారని పోలీసులు తెలిపారు.

మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు అధికారులు కోరారు.