వీర జవాన్ మురళినాయక్ కుటుంబానికి 50 లక్షల చెక్ అందజేత,5 ఎకరాల భూమి పట్టా

భారత్ న్యూస్ గుంటూరు….వీర జవాన్ మురళినాయక్ కుటుంబానికి 50 లక్షల చెక్ అందజేత

5 ఎకరాల భూమి పట్టా

గోరంట్లలో 6 సెంట్ల ఇంటి పట్టా అందించిన మంత్రి సవిత

వీర జవాన్ మురళి కుటుంబానికి అండగా ఉంటాం

త్వరలో మురళి విగ్రహం ఆవిష్కరణ

కల్లితాండాకు మురళినాయక్ పేరుగ మార్పు

మురళినాయక్ తల్లిదండ్రులకు వందనం చేసిన మంత్రి సవిత…..