భారత్ న్యూస్ నెల్లూరు..AP:- రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ – ప్రభుత్వం కీలక నిర్ణయం
అతి తక్కువ ధరకే వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజాగా దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.
స్టాంపు డ్యూటీ వివరాలు:
మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే ➝ కేవలం రూ.100 మాత్రమే
మార్కెట్ విలువ రూ.10 లక్షలు మిస్తే ➝ రూ.1,000 మాత్రమే
గమనిక:
ఈ రాయితీ భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు వచ్చిన ఆస్తులకు మాత్రమే వర్తిస్తుంది.

రైతులు, వారసత్వ భూములు ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి