ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం

భారత్ న్యూస్ రాజమండ్రి….ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం

క్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం’భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం