తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్

పెండింగ్ బోనస్ బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల

క్వింటాకు 500 చొప్పున చెల్లింపు

2.17 లక్షల రైతులకు లాభం

ఇప్పటి వరకు మొత్తం రూ.1939.58 కోట్ల బోనస్ చెల్లింపు..