భారత్ న్యూస్ విశాఖపట్నం..అవనిగడ్డ బీసీవై పార్టీ కన్వీనర్ గా బొల్లా పణి బాబు నియామకం
ఆదేశాలు జారీ చేసిన బోడే రామచంద్ర యాదవ్

అవనిగడ్డ నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ గా ఉమ్మడి కృష్ణా జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు బొల్లా పణి బాబు నియమించారు. బీసీవై (భారతీయ చైతన్య పార్టీ) అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.