రేపు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ

భారత్ న్యూస్ రాజమండ్రి…రేపు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ

46.80 లక్షల మంది ఖాతాల్లో రూ.2,808 కోట్ల జమ.

రైతుల ఖాతాల్లో రూ.6 వేలు చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం.

గన్నవరం సభలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు