ఆగస్ట్ నెలలో పెన్షన్ ఆగిన వారు ఎవరూ బయపడవ లసినవసరం లేదు. అక్టోబర్ నెల వరకు వారి పెన్షన్ లైవ్ లోనే ఉంటుంది.

భారత్ న్యూస్ మంగళగిరి …
ఆగస్ట్ నెలలో పెన్షన్ ఆగిన వారు ఎవరూ బయపడవ లసినవసరం లేదు. అక్టోబర్ నెల వరకు వారి పెన్షన్ లైవ్ లోనే ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎవరైనా వెరిఫికేషన్ క్యాంపు రోజు హాజరు అవ్వకపోతే వెంటనే సదరం ఆసుపత్రి కి వెళ్లి హాజరు వేయిoచుకోవచ్చు.ఇతర కారణాలు తో ఆగిపోతే రెవెరిఫికేషన్ డేట్ వచ్చు వరకు ఆగాలి.
ఇట్లు
దాసి. సునీల్ కుమార్
అవనిగడ్డ నియోజకవర్గం
. దివ్యాంగులు విభాగం