భారత్ న్యూస్ రాజమండ్రి….కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన తన తండ్రి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చిన జనసైనికుడు
బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన APMSIDC చైర్మన్ శ్రీనివాసరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరావు
