భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఉగ్రవాదుల అంతు చూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’
శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ‘ఆపరేషన్ అఖల్’
‘ఆపరేషన్ అఖల్’లో భాగంగా 3వ రోజు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు
భద్రతా బలగాల కాల్పుల్లో తాజాగా మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం
