భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీ ప్రభుత్వానికి CWC లేఖ
బనకచర్ల ప్రాజెక్ట్ వివరాలు అడిగిన కేంద్ర జలసంఘం
గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరిన CWC
ఏపీలో ప్రతిపాదిక ప్రాజెక్టుల వివరాలపై నివేదిక కోరిన కేంద్ర జలసంఘం
WhatsApp us