తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ శివశంకర్ లోతేటికి ఊరట

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ శివశంకర్ లోతేటికి ఊరట

శివశంకర్ ని ఏపీకి కేటాయించాలని గతంలో DOPTకి CAT ఆదేశం

CAT తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన DOPT

DOPT పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

CAT ఉత్తర్వులను 4 వారాల్లో అమలు చేయాలని DOPTకి హైకోర్టు ఆదేశం