భారత్ న్యూస్ గుంటూరు…..రేషన్ పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి నెలా 1-5 తేదీల్లో ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26-30 తేదీల్లో ఇవ్వనున్నారు.

వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు.