విశాఖ యోగా డేకి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం. 3 లక్షల 20వేల మందికి పైగా యోగా, 25,000 మంది విద్యార్థులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ యోగా డేకి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం. 3 లక్షల 20వేల మందికి పైగా యోగా, 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలకి గిన్నిస్ రికార్డ్స్ లో చోటు. ఈ మేరకు ధ్రువపత్రాలు అందజేసిన గిన్నిస్ ప్రతినిధులు.