భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :
యోగాంధ్ర-2025 : ప్రధాని మోదీ ప్రసంగం..!
అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు…
యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు…
జూన్ 21న అంతర్జాతీయ యోగా డే జరుపుకుంటున్నాం…
యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి…
కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది…
ఈ యోగాడే ప్రకృతి, ప్రగతి సమ్మేళనంలా ఉంది…
యోగాడేపై మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా…
యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారు…
యోగాంధ్ర కార్యక్రమంపై నారా లోకేష్ చాలా కృషి చేశారు…
యోగాంధ్ర నిర్వహణకు చంద్రబాబు, పవన్ చొరవ చూపారు…
నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు చేస్తున్నారు…
గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారు…
ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుంది…
ప్రపంచం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోంది…
యోగాతో శాంతిని నెలకొల్పవచ్చు…
యోగాలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర కూడా గొప్పగా ఉంది…
దేశం నలుమూలలు యోగామయం అయ్యింది…

యోగా ప్రపంచాన్ని కలిపింది…
175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు.. యోగా మనతోనే సాధ్యమైంది…
యోగా కోట్లాది మంది జీవన గతిని మార్చింది…
దేశం నలుమూలలు యోగామయం అయ్యాయి…
భారతీయ సంస్కృతి అందరి క్షేమమే కాంక్షిస్తుంది…
వన్ ఎర్త్.. వన్ హెల్త్ యోగా లక్ష్యం…
ఆంధ్రులకు అభినందనలు తెలుపుతున్నా : ప్రధాని మోదీ