అందమైన విశాఖ తీరంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…అందమైన విశాఖ తీరంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం

ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని ప్రధానిని కోరుతున్నా ….

రాష్ట్ర వ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారు

విశాఖలో ఒకే చోట 3 లక్షల మంది యోగా చేసి రికార్డు నెలకొల్పబోతోంది.

గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్‌ సృష్టించారు.

సెప్టెంబర్‌ నుంచి యోగా లీగ్‌ ప్రారంభం అవుతుంది.