భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ నాయకుల పనితీరు భేష్ : ప్రధాని మోదీ
Jun 21, 2025,

ఏపీ నాయకుల పనితీరు భేష్ : ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ : విశాఖలో శనివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన కొంత సేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం అంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారని, ఏపీ నాయకుల పనితీరు భేష్ అంటూ ప్రశంసించారు.