అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగరతీరం ముస్తాబవుతోంది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ సాగరతీరం ముస్తాబవుతోంది.

రికార్డు స్థాయిలో ఒకేచోట ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.