రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరితేదీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….రైతు భరోసా వివరాల నమోదుకు ఈరోజు చివరితేదీ

కొత్తగా 5 లక్షల అప్లికేషన్లు

2023 – 25 వరకు రాష్ట్రంలో 12 వేల భూములకు రిజిస్ట్రేషన్లు, గత సంవత్సరం 5 లక్షలకుపైగా రిజస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొన్న అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా రైతుభరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపడుతున్న ఏఈఓలు