ఫోన్ ట్యాపింగ్ కేసు లో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ కేసు లో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద వాంగ్మూలం ఇవ్వనున్న మహేష్ కుమార్ గౌడ్

నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఆరోపణ