ఏ.పీ అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం

భారత్ న్యూస్ గుంటూరు…..ఏ.పీ అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం

అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.

OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు.

కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, మీ మీ రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.

తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.

స్థలం: మీ రైతుసేవా కేంద్రం