బీజేపీ స్కూల్లో మోడీ దగ్గర చదువుకున్నా

..భారత్ న్యూస్ హైదరాబాద్….బీజేపీ స్కూల్లో మోడీ దగ్గర చదువుకున్నా

టీడీపీ కాలేజీలో చంద్రబాబు నాయుడు దగ్గర చదువుకున్నా

ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా – సీఎం రేవంత్ రెడ్డి