భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.
WhatsApp us