భారత్ న్యూస్ విజయవాడ…జేసీబీలతో థియేటర్ ధ్వంసం..
విజయవాడ అన్నపూర్ణ థియేటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్లలోని పలు నిర్మాణాలు ధ్వంసం
సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్లు తెలిపిన థియేటర్ యజమాని
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు