ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ

తాను ఇటీవలే పూంచ్‌ను సందర్శించానంటూ లేఖలో పేర్కొన్న రాహుల్ గాంధీ

పూంచ్ మరియు పాకిస్థాన్ దాడుల వల్ల ప్రభావితమైన అన్ని ప్రాంతాలకు భారత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన పునరావాస ప్యాకేజీని తీసుకురావాలని కోరుతూ లేఖ