ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని

…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు.. బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకు వస్తున్నారో చెప్పాలి

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు.. గురుకులాల్లో ఉన్న పిల్లలనా, లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా, లేదా కొత్త వాళ్ళను తీసుకు వస్తారా చెప్పాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి