తెలుగు వారి అభిమానం ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను..నటుడు అర్జున్

భారత్ న్యూస్ రాజమండ్రి….తెలుగు వారి అభిమానం ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను..

ఆంధ్ర, తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా నన్ను ప్రేమతో పొగుడుతున్నారు

40 ఏళ్ల క్రితం చేసిన పుట్టింటికి రా చెల్లి, ఒకే ఒక్కడు లాంటి సినిమాల గురించి మాట్లాడుతున్నారు..
-తెలుగు వారి అభిమానం ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను..నటుడు అర్జున్