సీజేఐ బీఆర్ గవాయికి రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి

భారత్ న్యూస్ ఢిల్లీ…..సీజేఐ బీఆర్ గవాయికి రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయికి గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు .ఈ విందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ , లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ , న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ , మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా , అలాగే అనేక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు ఇతర విశిష్ట అతిథులు హాజరయ్యారు.