కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్న

భారత్ న్యూస్ శ్రీకాకుళం..కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్న రాష్ట్ర ప్రజలకు కానీ అభివృద్ధి కానీ చేసింది శూన్యం..కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు..దాంట్లో భాగంగానే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు చేయడం చాలా దారుణం.. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాం

కేవలం కక్ష సాధింపులతోనే కూటమి ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కుంటోంది.

-అనంత వెంకటరామిరెడ్డి గారు, అనంతపురం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు